పీఎం కేర్స్‌కు యువీ విరాళం
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌  కరోనా  కట్టడి కోసం తనవంతు మద్దతు ప్రకటించాడు. కరోనా వైరస్‌ నివారణలో  భాగంగా రూ. 50 లక్షలను పీఎం-కేర్స్‌కు విరాళంగా ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం(ఏప్రిల్‌5) దీప ప్రజ్వలనకు సంఘీభావం తెలిపిన యువీ.. తన  విరాళాన్ని కూడా ప్రకటించ…
కిర్రాక్‌గా పవన్‌ 'వకీల్‌ సాబ్‌' ఫస్ట్‌ లుక్‌
పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వకీల్‌ సాబ్‌' చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌' రీమేక్‌తో పవర్‌ స్టార్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను వకీల్ సాబ్‌గా ఖరారు చే…
ఆ చెఫ్‌ని అరెస్ట్‌ చేయాలంటూ వందల మంది మహిళలు రోడ్లపైకి
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనపై గల్ఫ్‌ న్యూస్‌ ఓ కథనం రాసింది. ఇందులో దుబాయ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న ఓ భారతీయుడు ఆన్‌లైన్‌లో మహిళలను అసభ్యంగా దూషించడం, అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై ఆ చెఫ్‌ని అరెస్ట్‌ చేయాలంటూ అక్కడి మహ…
అవకాశాలు లేక టీవీ నటి ఆత్మహత్య!
పెరంబూరు/చెన్నై:  పద్మజ అనే సినీ, బుల్లితెర సహాయ నటి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక తిరువత్తియూర్‌లోని కలాడిపేటలో నివాసముంటున్న పద్మజ (23), పవన్‌రాజ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పి…
హాట్‌ ఇంటీరియర్స్‌తో ఆల్‌ న్యూ హ్యుందాయ్‌ క్రెటా..
న్యూఢిల్లీ : ఈనెలలో భారత్‌లో లాంఛ్‌ కానున్న ఆల్‌ న్యూ  హ్యుందాయ్‌   క్రెటా ఇంటీరియర్స్‌ను కంపెనీ వెల్లడించింది. మరో వారంలో లాంచింగ్‌కు సిద్ధమైన వాహనాన్ని ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ రూ 25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. భిన్న ఇంజన్‌, గేర్‌బాక్స్‌ కాంబినేషన్‌తో కూడిన న్యూ హ్యుందాయ్‌ క్రెటా ఈ, ఈఎ…
చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూర…